TyDiQA1.0

The Typologically Different Question Answering Dataset

Predictions

Scores

గుత్తి కేశవపిళ్లె

The Typologically Different Question Answering Dataset

పట్టు కేశవపిళ్లె తమిళనాడులోని ఉత్తర ఆర్కాటు జిల్లాలో వెల్లలార్ కులానికి చెందిన వేంకటాచలం, సుబ్బమ్మ దంపతులకు 1860, అక్టోబరు 8వ తేదీన జన్మించాడు[1]. మద్రాసులో ఇతని విద్యాభ్యాసం జరిగింది. ఇతడు హిందూ పత్రికలో విలేఖరిగా తన వృత్తిని ఆరంభించాడు. అనంతపురం జిల్లా, గుత్తిలో కరెస్పాండెంటుగా ఇతడు 1883లో తన 22వ యేట నియమించబడ్డాడు. గుత్తిలో స్థిరపడటం వలన పట్టు కేశవపిళ్లెను ప్రజలు గుత్తి కేశవపిళ్లె</b>గా పిలువసాగారు.

దీవాన్ బహదూర్ పట్టు కేశవ పిళ్ళై తల్లిదండ్రుల పేర్లేమిటి?

  • Ground Truth Answers: వేంకటాచలం, సుబ్బమ్మవేంకటాచలం, సుబ్బమ్మ

  • Prediction: